Wednesday, October 11, 2017

దగ్గరగా.. ఇంకా దగ్గరగా

చిత్రం : పెత్తందారులు (1970)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల





పల్లవి : 



దగ్గరగా.. ఉమ్మ్
ఇంకా దగ్గరగా... ఉమ్మ్
చెక్కిలిపై చెక్కిలిగా...


ఇద్దరము ఒక్కటిగా ఈ రేయి గడపాలి...
జీవితమే నడపాలి...



దగ్గరగా.. ఉమ్మ్
ఇంకా దగ్గరగా... ఉమ్మ్
చెక్కిలిపై చెక్కిలిగా...


ఇద్దరము ఒక్కటిగా ఈ రేయి గడపాలి...
జీవితమే నడపాలి...



దగ్గరగా ఇంకా దగ్గరగా...  చెక్కిలిపై చెక్కిలిగా




చరణం 1 :



తిరిగి రాబోని తీయని తొలి రేయిని...
కౌగిట దాచాలి...  కాలమునాపాలి


పానుపులో పూలన్నీ...  పాట పాడే వేళాయే...
ఏవేవో కోరికలు...  ఆటలాడే వేళాయే



ఇద్దరము ఒక్కటిగా...  ఈ రేయి గడపాలి...
జీవితమే నడపాలి


దగ్గరగా ఇంకా దగ్గరగా...  చెక్కిలిపై చెక్కిలిగా



చరణం 2 :



నాలో ఈనాడు నవ్వులు విరబూసినవి...
నోచిన నా నోములు నీవై నిలచినది


హృదయాలే ఊయలలై...  ఊగిపోయే వేళాయే...
వెన్నెలలూ  మల్లియలూ...  అన్నీ నేడు మనవాయే


ఇద్దరము ఒక్కటిగా...  ఈ రేయి గడపాలి...
జీవితమే నడపాలి


దగ్గరగా ఇంకా దగ్గరగా...  చెక్కిలిపై చెక్కిలిగా
హుహుహుహుహుహుహు.. హుహుహుహు...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2443

No comments:

Post a Comment