Wednesday, January 18, 2017
ఇది కన్నులు పలికే రాగం
చిత్రం : సంగీత సామ్రాట్ (1984)
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం
అనురాగానికి నీ కొనచూపు... దిద్దెను శ్రీకరం...
ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం
నీ నర్తనలో ఒక భంగిమనై... లయనే చిందేనా
ఈ చెలి వలపే చంద్రోదయం... నీ తొలి పిలుపే అరుణోదయం
ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం
Labels:
(స),
బాలు,
రమేశ్ నాయుడు,
రాజశ్రీ,
సంగీత సామ్రాట్ (1984),
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
A VERY BEAUTIFUL AND MELODIOUS S0NG :
ReplyDelete