చిత్రం : వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982) సంగీతం : రాజన్-నాగేంద్ర గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం
యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం
చంద్రగిరి కోనల్లో వెన్నెలై రావాలి... జాబిల్లి మంచుల్లో జాజినై నవ్వాలి హా.. ఆ నవ్వు నా కంటికే దివ్వెగా నువ్వుగా నవ్వగా
యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం
చరణం 2 :
నీ భావశిఖరంలో భాషనై పొంగాలి నీ రాగ హృదయంలో కవితనై కదలాలి ఆ.. లలలలా.. లలలలా...
ఆ కవిత నా బ్రతుకై అలరారు వేళల్లో ఆరారు ఋతువుల్లో కోయిలలు పాడాలి
హా.. ఆ కోయిలే కోరికై గుండెలో పాడగా.. పండగా
యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం లలలలలాల.. లలలలలా.. లలలాలాలలలాలాల
No comments:
Post a Comment