Wednesday, February 1, 2017
సీతమ్మ నోచింది చిత్రాల నోము
చిత్రం : భార్యామణి (1984)
సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
నిదుర లేచే వేళ ఉదయమాలక్ష్మి
ఎదురు వస్తే చాలు ఎదురులేరంట
సీత మెట్టిన ఇల్లు సిరికి నట్టిల్లు
సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
అన్నపూర్ణా దేవి అందాల భరిణా
అన్నపూర్ణా దేవి అందాల భరిణా
వయ్యారమున తాను భూజాత పాటి
లేమి అన్నది లేదు నడుముకే కానీ
సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
Labels:
(భ),
బాలు,
భార్యామణి (1984),
వేటూరి,
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment