ఈ ఊసరవెళ్లులూ.. ఈ దగాకోరులూ వీళ్ళే మన సంఘంలో పెద్దమనుషులు... చీడపురుగులు
బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో... చస్తేనే బ్రతికేది ఈ లోకంలో...
చరణం 3 :
మండిపోనీ... మసైపోనీ... ధనమదాందులు... జరాదందులు ఈ రాబందులు ఏలే లోకం... కాలిపోనీ పేదల గుండెల నెత్తుటి కంటల పేరిచి కట్టిన కోటలన్నీ... కూలిపోనీ కులాల పేరిట మతాల పేరిట తరతరాలుగ చరిత్ర కుళ్ళు... మాసిపోనీ
శపిస్తుతున్నా... శాసిస్తున్నా... శపధం చేస్తున్నా ఆగిపోదు ఈ గీతము... మూగపోదు ఈ కంఠము ఇది ప్రళయం... ఇది విళయం ఇది మహోదయం...
ఆగిపోదు ఈ గీతము... మూగపోదు ఈ కంఠముఇది ప్రళయం... ఇది విళయంఇది మహోదయం...
No comments:
Post a Comment