Monday, August 20, 2018
ఓ వన్నెకాడా
చిత్రం : పాండవ వనవాసం (1965)
ఓ వన్నెకాడా నిన్ను చూచి నా మేను పులకించెరా
మరులు పెంచే మంచిగంధం... మల్లెపూపానుపు వేచేనోయి
ఓ వన్నెకాడా... నిన్ను చూచి నా మేను పులకించెరా
ఉరుకుల పరుగుల దొర... మగసిరి కిది తగదురా
చూడరా ఇటు చూడరా... సరి ఈడుజోడు వన్నెలాడినేరా
ఉరుకుల పరుగుల దొర నీమగసిరి కిది తగదురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరుల శరాల వేగితి చాలా... విరహమోర్వజాలా
తాళలేరా మదనా ... మదనా మదనా మదనా... నే తాళలేరా...
Labels:
(ప),
NTR,
ఘంటసాల,
జానకి,
పాండవ వనవాసం (1965),
సముద్రాల (సీనియర్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment