Tuesday, September 11, 2018
దేశమ్ము మారిందోయ్
చిత్రం : రాముడు-భీముడు (1964)
దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్
కొండలు కొట్టి.. కొట్టి
దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్
కండల్ని కరగదీయి... బండల్ని విసరివెయ్యి ... నీదేలె పైచేయి
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
గ్రామాల బాగుచెయ్యి... దీపాల వెలుగునియ్యి ... జేజేలు నీకోయి …
దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment