హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. హా... హాయ్ ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. హా... హాయ్ మాట.. ఒక్క మాట నేను చెప్పాలి నీ కౌగిట అలలా మంచి కలలా సాగిపోవాలి ఈ ముచ్చట... హాయ్ కలలకు పలుకులు రావాలట... కన్నుల పండుగ చెయ్యాలట
చెంత నేను లేనా... చెలిమి పంచుకోనా ఆ మాట చాలంట.. ఈ జంట నాదంట
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. హా... హాయ్ ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. హా... హాయ్ మాట.. ఒక్క మాట నేను చెప్పాలి నీ కౌగిట అలలా మంచి కలలా సాగిపోవాలి ఈ ముచ్చట... హాయ్ కలలకు పలుకులు రావాలట... కన్నుల పండుగ చెయ్యాలట
చరణం 2 :
అద్దాల చెక్కిల పైన.. ముద్దర్లు వేశాను నిన్న వద్దన్న విన్నావు కాదు కలలో సరదాగ నా పక్క చేరి... గురి చూసి గుండెల్లో దూరి నా పేరు రాశావు నీవు మదిలో
ఒకరికొకరు ప్రాణం... ఒకరు ఒకరి లోకం ఉండాలి నీ వెంట... పండాలి నా పంట
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ.. హాయ్ ఒళ్ళంత కేరింత ఏదందమ్మా.. హాయ్ మాట.. ఒక్క మాట నేను చెప్పాలి నీ కౌగిట.. హోయ్ అలలా మంచి కలలా సాగిపోవాలి ఈ ముచ్చట.. హా కలలకు పలుకులు రావాలట... కన్నుల పండుగ చెయ్యాలట
No comments:
Post a Comment