అన్నాక ఎందుకు కంగారుపడతావ్...అన్నాక ఎందుకు తొందరపడతావ్...
చరణం 2 :
ఏదో దగ్గర అవుతున్నది... ఈ దూరం బరువుగా తోస్తున్నది ఏదో దగ్గర అవుతున్నది... ఈ దూరం బరువుగా తోస్తున్నది
ఏదో ఒకటై పొమ్మన్నది... ఏదో ఒకటై పొమ్మన్నది... ఈ ఇద్దరనేదే ఇక వద్దన్నది... ఈ ఇద్దరనేదే ఇక వద్దన్నది...
ఏం చేద్దాం... వయసును మనసుకు వదిలేద్దాం వదిలేద్దామా... ముడి వేసి మరి వదిలేద్దాం... ఏం చేద్దాం... వయసును మనసుకు వదిలేద్దాం వదిలేద్దామా... ముడి వేసి మరి వదిలేద్దాం...
అవునన్నా... అవునన్నా... అడిగినదానికి అవునన్నా అన్నాక ఎందుకు తొందరపడతావ్...
అవునన్నావ్ అవునన్నావ్... అడిగినదానికి అవునన్నావ్ అన్నాక ఎందుకు కంగారుపడతావ్...
No comments:
Post a Comment