Showing posts with label అన్నమాచార్య. Show all posts
Showing posts with label అన్నమాచార్య. Show all posts

Tuesday, August 6, 2013

ముద్దుగారే యశోదా


చిత్రం: పడమటి సంధ్యారాగం (1986)
సంగీతం: బాలు
గీతరచయిత: అన్నమాచార్య
నేపధ్య గానం: జానకి

పల్లవి:

    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
    దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ

చరణం 1:

    అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
    అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
    పంతమాడే కంసునీ పాలీ వజ్రమూ
    కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చబూసా
    చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
    చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడూ

    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
    దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ

చరణం 2:

    కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
    కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
    యేలేటీ శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
    యేలేటీ శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
    పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ
    బాలునీవలే దిరిగే పద్మనాభుడూ
    బాలునీవలే దిరిగే పద్మనాభుడూ

    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
    దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
    ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12030