Showing posts with label పునర్జన్మ (1963). Show all posts
Showing posts with label పునర్జన్మ (1963). Show all posts
Friday, January 5, 2018
నీ కోసం నా గానం
చిత్రం : పునర్జన్మ (1963)
నీ కోసం... నీ కోసం
నీ కన్నుల వెలుగులో... నీలి నీడలెందుకో
నీ కోసం... నీ కోసం
నీ వేదనలోనే... నా వేదన లేదా
నింగి నిదురపోయే... నేల నిదురపోయే
నీ కోసం... నీ కోసం
దీపాలు వెలిగె
చిత్రం : పునర్జన్మ (1963)
సంగీతం : టి . చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఉమ్..ఊ.. ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..
దీపాలు వెలిగె... పరదాలు తొలగె
దీపాలు వెలిగె... పరదాలు తొలగె..
ప్రియురాలు పిలిచె రావోయి
ప్రియురాలు పిలిచె రావోయి
దీపాలు వెలిగె... పరదాలు తొలగె..
ప్రియురాలు పిలిచె రావోయి
ప్రియురాలు పిలిచె రావోయి
చరణం 1 :
నా వయసు నీది... నీ వలపు నాది
నా వయసు నీది నీ వలపు నాది.. మన మనసులు కలసినవోయి
నీ అడుగు జాడ... నా పూల మేడ
నీ అడుగు జాడ నా పూల మేడ.. మనమిరువురమొకటేలేవోయి
దీపాలు వెలిగె పరదాలు తొలగె.. ప్రియురాలు పిలిచె రావోయి
చరణం 2 :
నా తోడు నీవు... నీ నీడ నేను
నా తోడు నీవు నీ నీడ నేను... మన ఇరువురిదే ఈ రేయి
ఇక జాగుసేయ తగదోయి నీకు
ఇక జాగుసేయ తగదోయి నీకు.. నా చల్లని రాజా రావోయి
దీపాలు వెలిగె.. పరదాలు తొలగె
దీపాలు వెలిగె.. పరదాలు తొలగె..
Saturday, September 28, 2013
ఎవరివో.. నీవెవరివో
చిత్రం : పునర్జన్మ (1963)
సంగీతం : టి . చలపతిరావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి:
ఓ..ఓ..ఓ..ఓ.. సజీవ శిల్ప సుందరి..
నా..ఆ.. జీవన రాగమంజరి..ఈ..ఈ..ఈ..
ఎవరివో.. ఎవరివో..
ఎవరివో.. నీవెవరివో
ఎవరివో.. ఎవరివో..
నా భావనలో.. నా సాధనలో
నా భావనలో నా సాధనలో.. నాట్యము చేసే రాణివో
ఎవరివో.. నీవెవరివో..
చరణం :1
దివినే వదలి భువికేదెంచిన.. తేనెల వెన్నెల సోనవో
కవితావేశమే కలలై అలలై.. కురిసిన.. పువ్వుల.. వానవో..ఓ..
ఎవరివో.. నీవెవరివో..
ఎవరివో.. ఎవరివో..
చరణం : 2
నవ వసంతమున నందనవనమున..ఆ..ఆ..ఆ..
నవ వసంతమున నందనవనమున.. కోయిల పాడిన పాటవో..ఓ..
నవ వసంతమున నందనవనమున.. కోయిల పాడిన పాటవో
వలపు కొలనులో కలకల విరిసిన.. కలువుల.. కన్నుల.. కాంతివో
ఎవరివో.. నీవెవరివో..
ఎవరివో.. ఎవరివో..
చరణం : 3
నీ కర కంకణ నిక్వణమాది వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిశ్వనమాది జలధి తరంగ మృదంగ రావమా
రావే మోహన రూపమా..
రావే నూతన తేజమా..
రావే..ఏ.. రావే..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1056

Subscribe to:
Posts (Atom)