చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ. ఎం. రత్నం, శివగణేశ్
నేపధ్య గానం: శ్రీనివాస్, బృందం
పల్లవి:
అహ..అహా..ఆ..ఆ..ఆ
అహ..అహ..ఆ..ఆ..
ప్రియా ప్రియా చంపొద్దే... నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే ..
అయ్యో వనెలతో... ప్రాణం తీయొద్దే
ప్రియా.. ప్రియా.. చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే
చరణం 1:
చెలియా నీదు నడమును చూశా.. అరెరే బ్రహ్మింత పిసనారి
తలపెకైత్త కళ్లు తిరిగిపోయే.. ఆహా.. అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడగుల శిల ఆరడుగుల శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టినా స్ర్తీలందరిలో... నీవే నీవే అందమటా
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమటా..
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే..
చరణం 2:
అందమైన పువ్వా..పువ్వా.. చెలి కురులు సొగసు తెలిపేనా
అందమైన నదివే నదివే.. చెలి మీటి సొగసు తెలిపేనా
అందమైన గొలుసా గొలుసా.. కాలి సొగసు తెలిపేనా
అందమైన మణివే మణివే.. గుండె గుబులు తేలిపేనా
అహ..ఆ...ఆఅ....
ఆహా...ఆ...ఆ...
చంద్రగోళంలో ఆక్సిజిన్ నింపి..అక్కడ నీకొక గుడి కడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు..నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి..నిను జోకొడతా
నిద్దురలోన చెమటలు పడితే.. నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగా.. మంచు బిందువలే సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును... గంగాజలముగ సేవిస్తా...
ప్రియా ప్రియా చంపొద్దే..
ప్రియా ప్రియా చంపొద్దే... నవ్వీ నన్నే ముంచొద్దే
అహ..హా..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ.ఆ
Showing posts with label జీన్స్ (1998). Show all posts
Showing posts with label జీన్స్ (1998). Show all posts
Friday, June 21, 2013
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: శివ గణేష్
నేపధ్య గానం: సుజాత, ఉన్నికృష్ణన్
పల్లవి:
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
ఆ గిరులు... ఈ తరులు ...ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం....
తారారరరా....తారారరరా....తారారరరా...రా...ఓ...
తారారరరా...తారారరరా....తారారరరా...రా...ఓ..
చరణం 1:
ఏ వాసనలేని కొమ్మలపై...సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసన.... అతిశయమే...
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో...ఒక చిటికడైనా ఉప్పుందా
వాన నీరు ...అతిశయమే....
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా...వెలిగేటి మిణుగురులు...అతిశయమే
తణువున ప్రాణం ఏ చోటనున్నదో...
ప్రాణంలో ప్రేమ ఏ చోటనున్నదో...ఆలోచిస్తే... అతిశయమే
ఆ గిరులు... ఈ తరులు... ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
చరణం 2:
అల వెన్నెలంటి ఒక దీవి...ఇరు కాళ్ళవెంట నడిచొస్తే
నీవేనా ...అతిశయమే..
జగమున అతిశయాలు ఏడేనా... ఓ మాట్లడే పువ్వా నువు... ఎనిమిదొవ అతిశయమూ..
నింగిలాంటి నీ కళ్ళూ ...పాలుగారే చెక్కిళ్ళు... తేనెలూరే అధరాలు ..అతిశయమూ
మగువా చేతివేళ్ళు ...అతిశయమే
మకుటాల్లాంటి గోళ్ళు ...అతిశయమే
కదిలే వంపులు ...అతిశయమే...
ఆ గిరులు... ఈ తరులు... ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
తారారరరా...తారారరరా....తారారరరా...రా...ఓ..
తారారరరా....తారారరరా...తారారరరా...రా..ఓ..
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: శివ గణేష్
నేపధ్య గానం: సుజాత, ఉన్నికృష్ణన్
పల్లవి:
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
ఆ గిరులు... ఈ తరులు ...ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం....
తారారరరా....తారారరరా....తారారరరా...రా...ఓ...
తారారరరా...తారారరరా....తారారరరా...రా...ఓ..
చరణం 1:
ఏ వాసనలేని కొమ్మలపై...సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసన.... అతిశయమే...
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో...ఒక చిటికడైనా ఉప్పుందా
వాన నీరు ...అతిశయమే....
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా...వెలిగేటి మిణుగురులు...అతిశయమే
తణువున ప్రాణం ఏ చోటనున్నదో...
ప్రాణంలో ప్రేమ ఏ చోటనున్నదో...ఆలోచిస్తే... అతిశయమే
ఆ గిరులు... ఈ తరులు... ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
చరణం 2:
అల వెన్నెలంటి ఒక దీవి...ఇరు కాళ్ళవెంట నడిచొస్తే
నీవేనా ...అతిశయమే..
జగమున అతిశయాలు ఏడేనా... ఓ మాట్లడే పువ్వా నువు... ఎనిమిదొవ అతిశయమూ..
నింగిలాంటి నీ కళ్ళూ ...పాలుగారే చెక్కిళ్ళు... తేనెలూరే అధరాలు ..అతిశయమూ
మగువా చేతివేళ్ళు ...అతిశయమే
మకుటాల్లాంటి గోళ్ళు ...అతిశయమే
కదిలే వంపులు ...అతిశయమే...
ఆ గిరులు... ఈ తరులు... ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
తారారరరా...తారారరరా....తారారరరా...రా...ఓ..
తారారరరా....తారారరరా...తారారరరా...రా..ఓ..
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
| చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఎ.ఎం.రత్నం, శివగణేష్ నేపధ్య గానం: ఎ.ఆర్.రెహమాన్, బృందం పల్లవి: కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు శని ఆదివారాల్లేవని అన్నవీ.. ఓహో..మనుషుల్ని మిషన్‌లు కావద్దన్నవీ చంపే సైన్యమూ అణు ఆయుధం.. ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏదీ చొరబడ లేని.. దీవి కావాలి ఇస్తావా కొలంబస్ ! చరణం 1: వారం ఐదునాళ్ళు.. శ్రమకే జీవితం వారం రెండునాళ్ళు.. ప్రకృతికి అంకితం వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు.. మనస్సులు చక్కబెట్టు.. మళ్లీ పిల్లలలోకం మన వెంట రానీ పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే.. ఒంటికి తొడిగి పెకైగురూ పక్షులకెన్నడూ పాస్‌పోర్ట్ లేదు.. ఖండాలన్నీ దాటెళ్ళూ నేడు విరామమేగవద్దు..అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణా చేపలల్లే ఈదుదాం... కొలంబస్...! కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు కొలంబస్...! చరణం 2: నడిచేటి పూలను కొంచెం చూడు.. నేడైనా మడిమణిగాను లవ్వరైతే లేదు అల నురగలు తెచ్చి.. చెలి చీరే చెయ్యరారాదా నెలవంకను గుచ్చి.. చెలి మెడలో వెయ్యరారాదా వీకెండు ప్రేయసి.. ఓకే అంటే ప్రేమించు..టైంపాసింగ్ ప్రేమలా.. పూటైనా ప్రేమించు.. వారం రెండునాళ్ళు వర్థిల్లగా... కొలంబస్...! కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు సెలవు సెలవు సెలవు .. కనుగొను కొత్త దీవి నీవు కొలంబస్...! సెలవు సెలవు సెలవు .. కనుగొను కొత్త దీవి నీవు సెలవు సెలవు సెలవు .. కనుగొను కొత్త దీవి నీవు కొలంబస్...! | |
కన్నులతో చూసేది గురువా
చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ. ఏం. రత్నం
నేపధ్య గానం: నిత్యశ్రీ
పల్లవి:
పా పమపని పమపని పమగమ ప
సగసని పనిపమ గమగస గా
పమపని పమపని పమగమ ప
సగ సని పని పమ గమ గస గమ
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు...ఇక నను వీడిపోలేవు
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
చరణం 1:
జల జల జల...జంటపదాలు
గల గల గల...జంటపదాలు
ఉన్నవిలే... తెలుగులో ఉన్నవిలే....
విడదీయుటయే న్యాయం కాదు...
విడదీసేస్తే వివరం లేదు...
రెండేలే ...రెండు... ఒకటేలే...
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
రేయి పగలు రెండైనా...రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా...పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా...ప్రేమ మాత్రం ఒకటేలే...
కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
చరణం 2:
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
క్రౌంచ పక్షులు జంటగ పుట్టును...జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు... వీడి మనలేవు...
కన్ను కన్ను జంటగ పుట్టును...ఒకటేడిస్తే రెండోది ఏడ్చును
పోంగేనా... ప్రేమే చిందేనా...
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ఒక్కరు పోయే నిద్దురలో...ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసనలో...ఇద్దరు జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే...విడి విడిగా వెతుకుతున్నాం...
మమ గగ మమ సస గగ సస గగ నిని
సగగ సమమ సగగ సపప సగగ సనిని సగస సానిదపమ గా
గమపనిస గారిదా సానిదపా మగారి సగమ
కన్నులతో చూసేదీ గురువా
పపనినిసా గగ గమమ పపనినిసాద
సగమ పనిదపమా గా మపని గరిదని నిదమగరిగ నిద
కన్నులతో చూసేదీ గురువా...ఆ....
రీరీస నిస రిరిస ససరి నినిగగా గరిద నిగ గరిదా నిదపమా
నిదపమ గరిస నిసగా సగమ గమ పా నిదప మపని సపనిస
గరిసా గరిసని సాని దపామ గమప మా
కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు...ఇక నను వీడిపోలేవు
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ. ఏం. రత్నం
నేపధ్య గానం: నిత్యశ్రీ
పల్లవి:
పా పమపని పమపని పమగమ ప
సగసని పనిపమ గమగస గా
పమపని పమపని పమగమ ప
సగ సని పని పమ గమ గస గమ
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు...ఇక నను వీడిపోలేవు
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
చరణం 1:
జల జల జల...జంటపదాలు
గల గల గల...జంటపదాలు
ఉన్నవిలే... తెలుగులో ఉన్నవిలే....
విడదీయుటయే న్యాయం కాదు...
విడదీసేస్తే వివరం లేదు...
రెండేలే ...రెండు... ఒకటేలే...
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
రేయి పగలు రెండైనా...రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా...పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా...ప్రేమ మాత్రం ఒకటేలే...
కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
చరణం 2:
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
క్రౌంచ పక్షులు జంటగ పుట్టును...జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు... వీడి మనలేవు...
కన్ను కన్ను జంటగ పుట్టును...ఒకటేడిస్తే రెండోది ఏడ్చును
పోంగేనా... ప్రేమే చిందేనా...
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ఒక్కరు పోయే నిద్దురలో...ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసనలో...ఇద్దరు జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే...విడి విడిగా వెతుకుతున్నాం...
మమ గగ మమ సస గగ సస గగ నిని
సగగ సమమ సగగ సపప సగగ సనిని సగస సానిదపమ గా
గమపనిస గారిదా సానిదపా మగారి సగమ
కన్నులతో చూసేదీ గురువా
పపనినిసా గగ గమమ పపనినిసాద
సగమ పనిదపమా గా మపని గరిదని నిదమగరిగ నిద
కన్నులతో చూసేదీ గురువా...ఆ....
రీరీస నిస రిరిస ససరి నినిగగా గరిద నిగ గరిదా నిదపమా
నిదపమ గరిస నిసగా సగమ గమ పా నిదప మపని సపనిస
గరిసా గరిసని సాని దపామ గమప మా
కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు...ఇక నను వీడిపోలేవు
Subscribe to:
Posts (Atom)