చిత్రం: గాలి మేడలు (1962)
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: శ్రీరామచంద్
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల
పల్లవి:
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
హృదయాలు రెండు దరి చేరాయిగానా
మన హృదయాలు రెండు దరి చేరాయిగానా
పలికాయి ఆలాపనా ఆ ఆ ఆ...
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
చరణం 1:
ప్రియా నీవేను నాతోడునీడ..నే జీవింతు నీ అడుగుజాడ
ప్రియా నీవేను నాతోడునీడ..నే జీవింతు నీ అడుగుజాడ
మురిపాలు మీర మన సరదాలు తీర.. జతగాను ఉందాము ఈ రీతిగా
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
చరణం 2:
ఈవిరజాజి వికసించెనోయి.. నా తొలిపూజ ఫలియించెనోయి
ఈవిరజాజి వికసించెనోయి.. నా తొలిపూజ ఫలియించెనోయి
నీదాననోయి నను విడనాడకోయి.. నీ చెంత బ్రతుకెంతో హాయిహాయి
నవరాగాలు పాడింది ఏలా..మది నాట్యాలు ఆడింది చాలా
చరణం 3:
ఇక ఆకాశమే విరిగిపడనీ.. ఒక క్షణమైన విడిపోము రాణీ
ఊ ఊ... ఊ ఊ... ఊ...
ఇక ఆకాశమే విరిగిపడనీ.. ఒక క్షణమైన విడిపోము రాణీ
కలనైనగానీ ఈ ఇలలోనగానీ.. ఎడబాటే దరిరాదు నా మోహినీ
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
హృదయాలు రెండు దరి చేరాయిగానా
పలికాయి ఆలాపనా ఆ ఆ ఆ
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
Showing posts with label గాలి మేడలు (1962). Show all posts
Showing posts with label గాలి మేడలు (1962). Show all posts
Sunday, December 9, 2012
కృష్ణా.. మంచిమాటేరా
చిత్రం: గాలి మేడలు (1962)
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: రేణుక
పల్లవి:
కృష్ణా..ఆ..కృష్ణా..ఆ...ఆ..ఆ
మంచిమాటేరా..మంచిమాటేరా..రారా
మంచిమాటేరా..
చెలియ మనసు తెలుసుకోరా..
చెలియ మనసు తెలుసుకోరా..
పిలుపు వినరారా.....
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..
చరణం 1:
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా..ఆ..ఆ
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా
అలుక ఏలా..పలుకవేలా..
అలుక ఏలా..పలుకవేలా .. పిలుపు వినరారా.....ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా...
చరణం 2:
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా..ఆ..
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా
నీదుతలపే..మధురబాధై..మదినితలెచెనురా..ఆ
నీవులేకా..నిలువలేను..పిలుపు వినరారా..ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: రేణుక
పల్లవి:
కృష్ణా..ఆ..కృష్ణా..ఆ...ఆ..ఆ
మంచిమాటేరా..మంచిమాటేరా..రారా
మంచిమాటేరా..
చెలియ మనసు తెలుసుకోరా..
చెలియ మనసు తెలుసుకోరా..
పిలుపు వినరారా.....
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..
చరణం 1:
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా..ఆ..ఆ
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా
అలుక ఏలా..పలుకవేలా..
అలుక ఏలా..పలుకవేలా .. పిలుపు వినరారా.....ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా...
చరణం 2:
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా..ఆ..
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా
నీదుతలపే..మధురబాధై..మదినితలెచెనురా..ఆ
నీవులేకా..నిలువలేను..పిలుపు వినరారా..ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా
ఈ మూగ చూపేలా
చిత్రం: గాలి మేడలు (1962) సంగీతం: టి.జి. లింగప్ప గీతరచయిత: సముద్రాల (జూనియర్) నేపధ్య గానం: ఘంటసాల, రేణుక పల్లవి: ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా...నీదరినే చేరి మాటాడనా ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా...నీదరినే చేరి మాటాడనా చరణం 1: రెప్పేయకుండా ఒకే తీరునా..నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది ఓ..ఓహొ... రెప్పేయకుండా ఒకే తీరునా..నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే... ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే....చేయి చేయీ చేరా విడిపోవులే ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా... చరణం 2: చల్లగ నీ చేయి నన్నంటితే...చటుకున నా మేను జల్లంటది అహా..ఆ.. చల్లగ నీ చేయి నన్నంటితే...చటుకున నా మేను జల్లంటది నా ముందు నిలుచుండి నువు నవ్వితే నా ముందు నిలుచుండి నువు నవ్వితే...నా మనసే అదోలాగ జిల్లంటది ... ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా... చరణం 3: జాగ్రత్త బావా చెయా గాజులూ...ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు ఓహో...ఓ... జాగ్రత్త బావా చెయా గాజులూ...ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు చాటనే ఎలుగెత్తి యీ గాజులే... చాటనే ఎలుగెత్తి యీ గాజులే....ఈ వేళ మరేవేళ మన రోజులే.. ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...మాటాడగా నేరవా ఓహో మాటాడదే బొమ్మా... | |
Subscribe to:
Posts (Atom)