Showing posts with label గీత (1973). Show all posts
Showing posts with label గీత (1973). Show all posts

Wednesday, September 2, 2015

పూచే పూలలోనా

చిత్రం: గీత (1973)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు  



పల్లవి : 


పూచే పూలలోనా... వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే 


పూచే పూలలోనా... వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే
ఓ చెలీ....  ఓ చెలీ




చరణం 1 :


నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నాలోన సాగేవు
నీవు నా సర్వమే... నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే... నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే

పూచే పూలలోనా... వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే
ఓ చెలీ... ఓ చెలీ



చరణం 2 :



ఎన్నో జన్మల బంధము మనది..
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది
నీవు నా గానమే... నీవు నా ద్యానమే..
నీవు నా గానమే... నీవు నా ద్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే

పూచే పూలలోనా... వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే
ఓ చెలీ... ఓ చెలీ 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7265

Sunday, December 9, 2012

పూచే పూలలోన

చిత్రం: గీత (1973)
సంగీతం: సత్యం
గీతరచయిత: జి. కె. మూర్తి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఓహో..హో...
ఏహే..ఏహే...హే..
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మోగెనే...
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే ..ఏ.... నీ అందెలే మోగెనే ..
ఓ చెలీ ...ఈ.. ఓ చెలీ ..ఈ...

చరణం 1:

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు...
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు...
నా ఊపిరై నీవు నాలోన సాగెవు..
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే...
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే...
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే...

పూచే పూలలోన ...వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మోగెనే
ఓ చెలీ ...ఈ.. ఓ చెలీ ...ఈ..

చరణం 2:

ఎన్నో జన్మల బంధము మనది
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది
నీవు నా గానమే .. నీవు నా ధ్యానమే
నీవు నా గానమే .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే...

పూచే పూలలోన... వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మోగెనే
ఓ చెలీ ...ఈ.. ఓ చెలీ ...ఈ..