Friday, August 2, 2013

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు

చిత్రం: నాయకుడు (1987) 
సంగీతం: ఇళయరాజా 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు 
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు 
ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు... 
ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు... 
కనులా నీరు రానీకు...కానీ పయనం కడవరకు... 
కదిలే కాలం ఆగేను...కథగా నీతో సాగేను... 

చరణం 1: 

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు 
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు 
ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు... 
ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు...

No comments:

Post a Comment