అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన.. గుబులౌతుందే అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన గుబులౌతుందే
అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
No comments:
Post a Comment