Friday, July 1, 2016

బాల పావురమా




చిత్రం : అమర ప్రేమ (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం : బాలు   




పల్లవి : 


బాల పావురమా... ఒక గూడు కడదామా
బాల పావురమా... ఒక గూడు కడదామా
నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. ప్రేమించుకొందామా


బాల పావురం... ఒక గూడు కడదామా
నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. ప్రేమించుకొందామా
బాల పావురం... ఒక గూడు కడదామా 





చరణం 1 :



బాధలే వచ్చినా.. ఓర్చుకొందామూ
బ్రతుకులో ఆనందం.. పంచుకొందామూ.. నవ్వుకొంటునే


బాధలే వచ్చినా.. ఓర్చుకొందామూ
బ్రతుకులో ఆనందం.. పంచుకొందామూ.. నవ్వుకొంటునే
ఇద్దరమొకటై ఉందామూ


బాల పావురం... ఒక గూడు కడదామా




చరణం 2 :



జీవితం పున్నమిగా చేసుకొందామూ
నవ్వుతూ ఇలాగే ఏకమౌదామూ... ఆడుకొందామూ


రమ్మనీ మృత్యువూ చేరువైతేనూ
నవ్వుతూ ఇలాగే.. కలసిపోదామూ... కరిగిపోదామూ
అమరము కాదా మన ప్రేమా..



బాల పావురం... ఒక గూడు కడదామా
నీవిలాగే నాతో రారాదా.. రారాదా.. ప్రేమించుకొందామా
బాల పావురం... ఒక గూడు కడదామా 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5645

No comments:

Post a Comment