Sunday, November 26, 2017
ఓసోసి పిల్ల కోడి పెట్టా
చిత్రం : వేటగాడు (1979)
ఒసోస్ ఓర్ని... కూతకొచ్చింది పిట్ట
ఒసోస్ ఓర్ని... పొగరు మీదుంది గిత్త
అయ్యో నీ సోకు చీకటింటా దీపమెట్టా... నా ఊపు ఊరు దాటి ఉట్టిగొట్టా
తైతక్కలాడాల నువ్విట్టా నేనిట్టా...
హోయ్ నీకు ముద్దు మీద ముద్దు నేను పెట్టా
నేను సందెకాడ సన్నజాజులెట్టా... నువ్వు సందు చూసి నాకు కన్నుగొట్ట
హాయ్ మల్లెపూల పిల్లగాలి మంట పెట్టా... హా జంట వలపు జుంటే తేనే వంటపట్టా
వేడెక్కి పోవాల నువ్విట్టా నేనిట్టా
నేను సందెకాడ సన్నజాజులెట్టా... నువ్వు సందు చూసి నాకు కన్నుగొట్ట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment