గ్రామాల బాగుచెయ్యి... దీపాల వెలుగునియ్యి ... జేజేలు నీకోయి … గ్రామాల బాగుచెయ్యి... దీపాల వెలుగునియ్యి... జేజేలు నీకోయి … చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు హలా హల ఎందరో తమ రక్తాన్ని చిందించిరి హలా హల
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే త్యాగమంటె ఇదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే అనుభవమ్ము నీదేనోయి... ఆనందం నీదేనోయి అనుభవమ్ము నీదేనోయి... ఆనందం నీదేనోయి నిజమౌ శ్రమజీవివంటే... నీవెనోయ్ నీవోనోయ్
No comments:
Post a Comment