Showing posts with label రోజులు మారాయి (1955). Show all posts
Showing posts with label రోజులు మారాయి (1955). Show all posts
Monday, January 8, 2018
ఏరువాక సాగారో
చిత్రం : రోజులు మారాయి (1955)
నవ ధ్యానాలను గంపకెత్తుకొని... చద్ది అన్నము మూట గట్టుకొని
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
పడమట దిక్కున వరద గుడేసె... ఉరుముల మెరుపుల వానలు గురిసె
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
పోటేరును సరి జూచి పన్నుకో యలపటదాపట ఎడ్ల దోల్నుకో
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
పొలాలమ్ముకొని పోయేవారు... టౌనులో మేడలు కట్టేవారు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
పల్లెటూళ్లలో చల్లని వాళ్లు... పాలిటిక్సుతో బతికే వాళ్లు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
పదవులు స్థిరమని బ్రమిసే వాళ్లే... కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
Subscribe to:
Posts (Atom)