చిత్రం: ఎర్రమల్లెలు (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ప్రభు
నేపధ్య గానం: ఎస్. పి. శైలజ
పల్లవి:
నాంపల్లి టేషన్ కాడా రాజాలింగో... రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు
శివా శంభు లింగా...
లింగా రామారాజ్యం తీరు సూడు
శివా శంభు లింగా...
చరణం 1:
తిందామంటే తిండీలేదు
ఉందామంటే ఇల్లేలేదు
తిందామంటే తిండీలేదు
ఉందామంటే ఇల్లేలేదు
చేదామంటే కొలువు లేదు
పోదామంటే నెలవు లేదు
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా
చరణం 2:
గుక్కెడు గంజీ కరువైపాయే
బక్కటి ప్రాణం బరువైపాయే
గుక్కెడు గంజీ కరువైపాయే
బక్కటి ప్రాణం బరువైపాయే
బీదాబిక్కి పొటలు గొట్టి
మేడలు కట్టె సీకటి శెట్టి
నాంపల్లి టేషన్ కాడా రాజాలింగో... రాజాలింగా
చరణం 3:
లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకే అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టేబట్ట బరువైపాయే
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా
ముందు ముక్కులు ఎనక తప్పులు
ఉన్నవాడికే అన్నీ చెల్లును
ముందు ముక్కులు ఎనక తప్పులు
ఉన్నవాడికే అన్నీ చెల్లును
ఉలకావేమి పలకావేమి
బండారాయిగ మారిన సామి

No comments:
Post a Comment