Showing posts with label అయ్యప్ప స్వామి (1975). Show all posts
Showing posts with label అయ్యప్ప స్వామి (1975). Show all posts

Monday, August 29, 2016

స్వామీ శరణం శరణము అయ్యప్ప

చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు 



పల్లవి :



స్వామీ శరణం శరణము అయ్యప్ప
హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్ప



స్వామీ శరణం శరణము అయ్యప్ప
హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్ప 



చరణం 1 :


ముడుపులు కట్టి శిరమున దాల్చి
మ్రొక్కులు తీర్చెదమయ్యా... నీవే దిక్కని వేడెదమయ్యా..
ముడుపులు కట్టి శిరమున దాల్చి
మ్రొక్కులు తీర్చెదమయ్యా.. నీవే దిక్కని వేడెదమయ్యా..


దర్శన మొందా.. ధన్యత పొందా
తరలీ వచ్చెదమయ్యప్పా
దర్శన మొందా.. ధన్యత పొందా
తరలీ వచ్చెదమయ్యప్పా


అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా


అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..
స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం
అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..
స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం
అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..
స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం


స్వామియే.... శరణమయ్యప్పా.. శరణమయ్యప్పా.. శరణమయ్యప్పా..
స్వామీ శరణం శరణము అయ్యప్ప
హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్ప 



చరణం 2 :



అళుకానదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి
నిండు భక్తితో గుట్టపై నుంచి
అళుకానదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి
నిండు భక్తితో గుట్టపై నుంచి


కరిమల చేరి.. కరములుమోడ్చి..
ఆనంద ముప్పొంగ పాడుదాం
కరిమల చేరి.. కరములుమోడ్చి..
ఆనంద ముప్పొంగ పాడుదాం


అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా
స్వామీ శరణం శరణము అయ్యప్ప
హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


చరణం 3 :

పంపను చేరి ఆశలు మీరి.. భక్తితో నిన్నే తలచి
నదిపై జ్యోతులనే వెలిగించి..
పంపను చేరి ఆశలు మీరి.. భక్తితో నిన్నే తలచి
నదిపై జ్యోతులనే వెలిగించి..


శబరి పీఠం చూసి శరముల గ్రుచ్చి.. నీ కీర్తి నెలుగెత్తి చాటుతాం
శబరి పీఠం చూసి శరముల గ్రుచ్చి.. కీర్తి నెలుగెత్తి చాటుతాం


అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా


స్వామీ శరణం శరణము అయ్యప్ప
హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్ప



 

చరణం 4 :


ప్రతి ఏడాది మకర సంక్రాంతికి పావన సన్నిధి చేరి
నీదు దర్శన భాగ్యము కోరీ..
ప్రతి ఏడాది మకర సంక్రాంతికి పావన సన్నిధి చేరి
నీదు దర్శన భాగ్యము కోరీ..


పదునెనిమిది మెట్లెక్కి.. పదముల మ్రొక్కి
పరవశమవుదుము స్వామీ..
పదునెనిమిది మెట్లెక్కి.. పదముల మ్రొక్కి
పరవశమవుదుము స్వామీ..


అయ్యప్పా స్వామీ అయ్యప్పా.. అయ్యప్పా స్వామీ అయ్యప్పా


స్వామీ శరణం శరణము అయ్యప్ప
హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


స్వామీ శరణం శరణము అయ్యప్పా.. 

స్వామీ శరణం శరణము అయ్యప్పా
హరిహర సుతవో పావన చరిత..

హరిహర సుతవో పావన చరిత
భక్తమందారా భవ పరిహారా .. 

భక్తమందారా భవ పరిహారా
కరుణతో మమ్ము కావుము అయ్యప్పా.. 

కరుణతో మమ్ము కావుము అయ్యప్పా


స్వామీ శరణం శరణము అయ్యప్పా.. 

స్వామీ శరణం శరణము అయ్యప్పా
స్వామియే...  శరణం అయ్యప్పా
స్వామియే... శరణం అయ్యప్పా










చేతులెత్తి చెంత నిలిచి

చిత్రం : అయ్యప్ప స్వామి  (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత : అనిశెట్టి
నేపధ్య గానం : సుశీల





పల్లవి :



చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి


స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి
అయ్యప్ప స్వామి అద్భుత స్వామి



చరణం 1 :



ఇల యందు రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు పరమశివుడు విష్ణువు నీవే


ఇల యందు రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు పరమశివుడు విష్ణువు నీవే


సకలమును ఏలుచుండు శక్తివి నీవే
నిను నమ్ము వారి ఆవేదన చూడవిదేలా
అయ్యప్ప స్వామి...  నీవే అద్భుత స్వామి




చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి
అయ్యప్ప స్వామి... అద్భుత స్వామి




చరణం 2 :



అక్క ఉంది చెల్లెలుంది ఆడిపాడగా
ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందున


అక్క ఉంది చెల్లెలుంది ఆడిపాడగా
ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందున


నడువలేని నాన్న నిన్ను చూడవచ్చినా
అతడు తోడు వచ్చి పొందు సుమా నీదు దీవెనా
అయ్యప్ప స్వామి నీవే అద్భుత స్వామి



చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి


స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను కూల్చి వేయు స్వామి


అయ్యప్ప స్వామి...  అద్భుత స్వామి
అయ్యప్ప స్వామి...  అద్భుత స్వామి 








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8388