Monday, December 17, 2012

తకదంధం టాక్సీ

చిత్రం: ఖలేజా (2011)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
నేపధ్య గానం: రంజిత్


పల్లవి:

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్ షిప్పుల్లేని ప్రేయసి

అన్నా  రోడ్ నీ బాబుగాడి సొమ్మా
తెలియకడుగుతా సీయం నీకు మావా
సీదా నా బండికొచ్చి గుద్దేటంత ధైర్యమా
ఆరో నెలలోనే నిన్ను కన్నదా మీ అమ్మా
అంత ఆగలేని తొందరెందుకమ్మా
చాల్లే నీ స్పీడు కాస్త జేబులోనే దాచుకోమ్మా
కొడితే కోమాలోకి జారి పోద్ది జన్మ
ఫోటో ఫ్రేమ్ లోకి చేరిపోద్ది బొమ్మ
తప్పై పోయిందంటూ సారీ చెప్పి సలాం అని
చకచకా పక్క సందుల్లోకి పారిపొమ్మా
వద్దురా గొడవ వొద్దురా నా జోలికొచ్చి గిల్లోదురా
నా దారిలో రహదారిలో నన్ను వెళ్లనిస్తే అది అందరికి మంచిదిరా

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్షిప్పుల్లేని ప్రేయసి

చరణం 1:

You got to ride n know...
why he is your buddy fellow...
Enjoy ur ride n the only ...Taxi ..
we like the yellow color..
we like the black color...
we like to fly up higher...

చుట్టుపక్కలున్న ఆకుపచ్చ ఆక్సిజెన్
ఊపిరందుకొని స్పీడ్ అయింది నా ఇంజెన్
Taxi.. thats the way to go
Taxi... చెలరేగి పో ...
చుట్టుముట్టి నన్ను అపలేదే ట్రాఫిక్ జామ్
గాల్లో తేలే ఏరోప్లేనే నేను same to same
Taxi... Its time to go...
Taxi... Yes గబా గబా గబా గబా గబా
అవునో కాదో డౌటు సైలేన్సారు పొగ
I can do it అంది గుండెలోని సెగ
జర్నీ సాగించాలి పొద్దు వాలిపోయేలోగా గా గా గాయా యా యా ...
 టైం అనే  మీటరు రన్నింగ్ లోన ఉన్నాదిగా
నా దమ్ము అనే  ఫ్యూయల్ పవర్ ఎంత ఎంతలోనా దాచుకుందో చూపించనా

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్షిప్పుల్లేని ప్రేయసి

చరణం 2:

sariga riga bentley bentley
power wheel all ee jetta
full wroom score suzuki
mercedez benz bazooka
sariga riga bentley bentley
power wheel all ee jetta
full wroom score suzuki
mercedez benz bazooka

ఒక మిలియను మెరుపులా ధగ ధగ
కల కదిలిన కాలి బాట పోడవునా
Taxi... we know what u can...
Taxi... don't stop the one...
ప్రతి మలుపును గెలిచినా గురుతుగా
మైలురాళ్ళ పైన సంతకాలు చెయ్యనా
Taxi... do it time in again...
Taxi... చల్ పద పద పద పద పద
వేళ్ళ నడుమున ఒదిగిన స్టీరింగ్ గ్లోబు మొత్తం అంతా సొంతమైన ఫీలింగ్
కంటి పాప కన్నా చిన్నదే  లోకమైనా నా నా నా.. యా యా యా ...
 కొంతలో రవ్వంతలో కొండంత నన్ను చూసానుగా
అరచేతిలో ఆకాశమే నిలిపేంత సత్తు ఉంది నర నర నరమునా

తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
పొగలు pollution లేని ఫాంటసి
తకదంధం టాక్సీ తకదంధం టాక్సీ
ప్రేమ ఫ్రెండ్ షిప్పుల్లేని ప్రేయసి

No comments:

Post a Comment