Friday, October 25, 2013

పున్నమి రాత్రీ



చిత్రం : పున్నమి నాగు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు 



పల్లవి :

ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ.. పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..

పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ..

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..పొంగిన వెన్నెల రాత్రీ..ఆ...



చరణం 1 :


మగువ సోకులే.. మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ... 
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ..



ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ..

ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ..
నాలో వయసుకు నవరాత్రీ..ఈ..కలగా మిగిలే కడ రాత్రీ..



పున్నమి రాత్రీ..ఆ...ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ....



చరణం 2 :



కోడెనాగుకై  కొదమనాగిని..కన్నులు మూసే రాత్రీ....
కామ దీక్షలో కన్నెలందరూ..మోక్షం పొందే రాత్రీ..


నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ..

నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ..
తొలకరి వలపుల తొలిరాత్రీ.....ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..


పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9002

No comments:

Post a Comment