ఆకాశ వీణల్లో నేను... అనురాగమే పాడు కుంటా శృంగార వీధుల్లో నేను.. రసనాట్యమే ఆడుకుంటా.. ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా
మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా.. వదిలేస్తే వంకాయ వండించుకుంటా.. Ah.. I am sorry.. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట..
అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా అమ్మతో చెప్పి నేనూ..ఊ.. అప్పచ్చులే తెచ్చుకుంటా..
అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా అసుర సంధ్యవేళ నేనూ..ఊ.. ఆలయంలో వేచి వుంటా.. నీ హారతే అందుకుంటా
మాగాయలోన పెరుగేసుకుంటా.. వదిలెస్తే నా దారి నే చూసుకుంటా.. హ్మ్.. చూడండి.. మాగాయ మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి.. అది వేస్తే అడ్డ విస్తరి మానిన్యా మహాసుందరి.. అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట.. హహహ..
No comments:
Post a Comment