Monday, September 8, 2014

ఎంత ఎదిగి పోయావయ్యా

చిత్రం : విజేత (1985)
సంగీతం : చక్రవర్తి
నేపధ్య గానం : బాలు   


పల్లవి :


ఆ.. ఆ..


ఎంత ఎదిగి పోయావయ్యా.. ఆ..
ఎదను పెంచుకున్నావయ్యా.. ఆ..
స్వార్థమనే చీకటి ఇంటిలో
త్యాగమనే దీపం పెట్టి...


ఎంత ఎదిగి పోయావయ్యా... ఆ..ఆ...ఆ..
ఎదను పెంచుకున్నావయ్యా.. ఆ..ఆ..ఆ..ఆ 



చరణం 1 :


ముక్కు పచ్చలారలేదు.. నలుదిక్కులు చూడలేదు
ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా...
మచ్చలేని చంద్రుడి మనసు.. వెచ్చనైన సూర్యుడి మమతా...
నీలోనే చూశామయ్యా.. నీకు సాటి ఇంక ఎవరయ్య ...


ఆ.. ఆ..
ఎంత ఎదిగి పోయావయ్యా... ఆ..ఆ..ఆ..


చరణం 2 :


కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన...
నీకు నీవు రాసుకున్న నుదిటి గీత.. భగవథ్గీత


Greater love hath no man than this.. that a man lay down his life for his people..

అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట .
దేవుడు అనే వాడు ఒకడుంటే... దీవించక తప్పదు నిన్ను..


జీవేన శరదాంశతం
భవామ శరదాంశతం
నందామ శరదాంశతం..



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9066

No comments:

Post a Comment