Tuesday, December 16, 2014

అమ్మల్లారా ఓ అయ్యల్లారా

చిత్రం :  భలే పాప (1971)
సంగీతం :  ఆర్. సుదర్శనం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల




పల్లవి :


అమ్మల్లారా అయ్యల్లారా
అమ్మల్లారా ఓ అయ్యల్లారా
మా అమ్మనెవరైనా చూశారా చూశారా



చరణం 1 :


లాలలు పోసీ జోలలు పాడీ పాలబువ్వ తినిపించే మా అమ్మా
నాన్న వస్తాడన్నదీ ముద్దులు ఇస్తాడన్నదీ
నాన్న వస్తాడన్నదీ ముద్దులు ఇస్తాడన్నదీ
ఒక మాటైనా చెప్పకా మాయమైపోయిందీ


అమ్మల్లారా ఓ అయ్యల్లారా..
మా అమ్మనెవరైనా చూశారా చూశారా
 




చరణం 2 :



ఓ బుజ్జి తువ్వా్వయి నీకుంది అమ్మా
ఓ గువ్వ పాపాయి నీకుంది అమ్మా
ఓ బొజ్జ గణపయ్య నీకూ అమ్ముంది
ఓ బొజ్జ గణపయ్య నీకూ అమ్ముంది
మీ అమ్మనడగవా మా అమ్మ ఏదనీ



అమ్మల్లారా ఓ అయ్యల్లారా..
మా అమ్మనెవరైనా చూశారా చూశారా
 





No comments:

Post a Comment