Tuesday, December 16, 2014

అమ్మల్లారా.. ఓ అయ్యల్లారా

చిత్రం :  భలే పాప (1971)
సంగీతం :  ఆర్. సుదర్శనం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల




పల్లవి :


అమ్మల్లారా..  ఓ అయ్యల్లారా
మా అమ్మనెవరైనా చూశారా చూశారా
అమ్మల్లారా..  ఓ అయ్యల్లారా
మా అమ్మనెవరైనా చూశారా చూశారా
 



చరణం 1 :


ముద్దు ముద్దు మాటల ముగ్గులే వేసిందీ
చితికిన బ్రతుకును చివురింప జేసిందీ
ముద్దు ముద్దు మాటల ముగ్గులే వేసిందీ
చితికిన బ్రతుకును చివురింప జేసిందీ


బొమ్మలా వచ్చిందీ అమ్మలా నిలచిందీ
బొమ్మలా వచ్చిందీ అమ్మలా నిలచిందీ
ఒక మాటైనా చెప్పకా మాయమైపోయిందీ


అమ్మల్లారా ఓ అయ్యల్లారా
మా అమ్మనెవరైనా చూశారా చూశారా 

No comments:

Post a Comment