Monday, December 29, 2014

ఇద్దరమే మనమిద్దరిమే

చిత్రం :  కొల్లేటి కాపురం (1976)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :



ఇద్దరమే... మనమిద్దరిమే.. ఇద్దరిమే
కొల్లేటి కొలనులో.. కులికేటి అలలమై
వలపించే భావాల.. వెలనేని కలలమై     

 
ఇద్దరమే.. మనమిద్దరిమే.. ఇద్దరిమే



చరణం 1 :


తొలిసంజ వెలుగులో.. కలువ పూబాటలా
తొలిసంజ వెలుగులో.. కలువ పూబాటలా


వికసించే ఎదలతో.. విడిపోని జంటగా.. విడిపోని జంటగా


ఇద్దరమే.. మనమిద్దరిమే.. ఇద్దరిమే




చరణం 2 :


గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
కువ కువల పిలుపులో పులకించే పాటగా
ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే



చరణం 3 :



సరితోడు నీడగా.. పలికింది చేతగా
సరితోడు నీడగా.. పలికింది చేతగా


పదిమంది కోసమే.. బతకాలి నీతిగా.. బ్రతకాలి నీతిగా 


ఇద్దరమే.. మనమిద్దరిమే.. ఇద్దరిమే  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3594

No comments:

Post a Comment