Tuesday, December 8, 2015

అదరహో..ఓ..అదరహా




చిత్రం :  రంగూన్ రౌడి (1979)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  సుశీల




పల్లవి :



అదరహో..ఓ..అదరహా..అదరహో..ఓ..అదరహా
నీ అందం చూస్తే అదరహా..నా మురపెం చూస్తే ముదరహా
నా వయసు నీ సొగసు..నా వయసు నీ సొగసు కలుసుకుంటే.
యమహా.. యమహా.. యమహా.. యమహా


అదరహో..ఓ..అదరహా..
అదరహో..ఓ..అదరహా
నీ వాటం చూస్తే అదరహా.. నా వైనం చూస్తే ముదరహా
నా మనసూ...  నీ వయసూ..
నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..ఏ... ఏ
యమహా.. యమహా.. యమహా.. యమహా


అదరహో..ఓ... ఓ..అదరహా
అదరహో..ఓ... ఓ..అదరహా



చరణం 1 :


నీకు తక్కువేమున్నది.. బక్కనడుము ఒక్కటిమినహా
ఆ నడుము లేని నడకలు చూస్తే.. పడుచు వాడి మనసు తహ తహ
నీ వయ్యారం దిద్దుకుంది..శృంగారపు ఓ నమ:
వయ్యారం దిద్దుకుంది..శృంగారపు ఓ నమ:
గుట్టు రట్టు చేయమాకు..గురూ నీకు నమో నమః


అదరహా.. ముదరహా..
అదరహా.. ముదరహా..
హయమ్మ హయమ్మ హయమ్మ హాయమ్మ..ఆహా


అదరహో..ఓ... ఓ..అదరహా
అదరహో..ఓ... ఓ..అదరహా
నీ అందం చూస్తే అదరహా..నా మురపెం చూస్తేముదరహా
నా మనసూ...  నీ వయసూ..
నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..ఏఏఏఏ
యమహా.. యమహా.. యమహా.. యమహా


అదరహో..ఓ.. ఓ..అదరహా
అదరహో..ఓ.. ఓ..అదరహా


చరణం 2 :


పిల్ల గాలి తగిలిందంటే..ఏ ..పిల్లగాడి పిచ్చి ముదరహ
పిచ్చికాస్త ముదిరిందంటే..ఏ..పిల్లతో పెళ్ళి కుదరహ
కోరుతున్న కోడెగాడు.. కోహినూరు వరహా
కోరుతున్న కోడెగాడు.. కోహినూరు వరహా
ఒకే జంటగా బతకాలని..సందమామ సలహా


అదరహా..ముదరహా..
అదరహా..ముదరహా..
హయమ్మ హయమ్మ హయమ్మ హాయమ్మ..ఆహా


అదరహో..ఓఓఓఓఓ..అదరహా
అదరహో..ఓఓఓఓఓ..అదరహా
నీ వాటం చూస్తే అదరహా.. నా వైనం చూస్తే ముదరహా
నా వయసు...  నీ సొగసు..
నా వయసు నీ సొగసు కలుసుకుంటే..ఏ.. ఏ
యమహా..యమహా..యమహా..యమహా


అదరహో..ఓ.. ఓ..అదరహా
అదరహో..ఓ.. ఓ..అదరహా





 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4032

No comments:

Post a Comment