Tuesday, March 1, 2016
వీడే ధీర వీర సూర భీమసేనుడు
చిత్రం : మండే గుండెలు (1979)
వీడే ధీర వీర సూర భీమసేనుడు..
ఒక్క మాటతో రేపావు పౌరుషాన్ని... ఒక్క చూపుతో కదిపావు హృదయాన్ని
వీడే ధీర వీర సూర భీమసేనుడు... వీడి దెబ్బకెవరైనా దిమ్మ తిరిగిపోతాడు
ఎగరేసుకుపోతాను బంతిలాగా... ముద్దు చేసుకుంటాను ముద్దబంతి లాగా
నువ్వు 'ఊ ' అంటే ఊపుతా లోకాన్ని...
నీ లోకం నాతోనే... నా స్వర్గం నీలోనే
అహ..హ.. హా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment