Wednesday, April 6, 2016

మానససరోవరం


చిత్రం :  అమాయక చక్రవర్తి (1983)
సంగీతం :  విజయ భాస్కర్
గీతరచయిత :  శివదత్త
నేపధ్య గానం :   బాలు, సుశీల 




పల్లవి :



మానససరోవరం... ఊ.. పాడు.. పాడతావా.. 


మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం

మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం
మానససరోవరం... 



చరణం 1 :


సత్యసుందర జీవన రాగం... ఆ.. ఆ..
నిత్య నిర్మల అంతరంగం... ఆ.. ఆ..
సత్యసుందర జీవన రాగం... నిత్య నిర్మల అంతరంగం


ఆనందసాగర... ఆనందసాగర
ఆనందసాగర...  రాగతరంగం
ఆనందసాగర...  రాగతరంగం


ఆరాంగాకిత.. భావమృదంగం
ఆరాంగాకిత.. భావమృదంగం 



మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం
మానససరోవరం...


చరణం 2 :


సంతసలోలా.. హంసవిహారం
సంగమలీలా.. కౌస్తుభహారం
సంతసలోలా.. హంసవిహారం
సంగమలీలా.. కౌస్తుభహారం 




సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి
సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి
సౌందర్యలహరి... లహరి.. లహరి... లహరి.. లహరి
మధురసంచారం... 


సౌందర్యలహరి... మధురసంచారం
వేదమాత... విహరణ తీరం
వేదమాత... విహరణ తీరం 



మానససరోవరం... మానససరోవరం
ఈ మనసను సరసే... మానససరోవరం
మానససరోవరం... 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5094

No comments:

Post a Comment