Wednesday, May 18, 2016

ఓ కొంటె కోణంగి






చిత్రం  : కిరాయి రౌడీలు (1981)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల 




పల్లవి :



ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో



ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ..



ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి




చరణం 1 :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...


కొండలెన్నో ఎక్కావా... కోనలెన్నో దాటావా
కోరుకొండా ఎక్కాను... గోలుకొండా కొట్టాను
ఎక్కలేకా పడ్డావా...  దాటలేక జారావా
ఎన్ని తిప్పలు పడ్డానో...  ఏమి చెప్పను బుల్లమ్మో



ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఆడదంటే అలుసా... కాదే కులాసా



ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి



డడడడడడ డడ్డడడా...
డడడడడడ డడ్డడడా...



చరణం 2 :



రెప్ప కొట్టే చూపుందా.. రెచ్చగొట్టే రూపుందా
హా.. కోరికంటి మనసుంది...  కోరుకున్న కైపుంది


తోడు లేని ఈడుందా.. తోడుబెట్టామంటుందా
పాలు పొంగే ఈడుంది... పాలు పంచే పదునుంది


ఓ లేత వయసా... నేనటే మనసా
ఓ..హో..హో.. లేత వయసా... అ..అ..ఆ.. నేనంటే మనసా
అరెరెరే.. వరించాను తెలుసా...  అదే నా బరోసా



ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి... ఈ..ఈ... 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9308

No comments:

Post a Comment