Thursday, June 1, 2017

కొండా కోనా పిలిచింది



చిత్రం : కాలాంతకులు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల 




పల్లవి :



కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది
ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో... ఓ.. ఓ.. ఓ.. 


చెరిసగమై... సగమొకటై...
చెరిసగమై... సగమొకటై... ఆహహా...


కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది 

ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో... ఓ.. ఓ.. ఓ..
చెరిసగమై... సగమొకటై... ఆహహా...


కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది 




చరణం 1 :


చిలిపి తుమ్మెద ఝుమ్మనే ఝుమ్మనే...
చిగురుపై ఎద రమ్మనే రమ్మనే....


చెరలో దాగిన మరుమల్లె పరువం
చెరలో దాగిన మరుమల్లె పరువం
తెరతీసి గురుచూసి ఏమనే.. ఏమనే


ఇద్దరి నడుమా ఎడమెందుకనే....
హద్దులు చెరిపేసి హద్దుకుపొమ్మనే....


చెరిసగమై... సగమొకటై...
చెరిసగమై... సగమొకటై... ఆహహా...


కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది
ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో... ఓ.. ఓ.. ఓ..
చెరిసగమై... సగమొకటై... ఆహహా...


కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది



చరణం 2 :



కన్నెమనసుకు కానుక నేనిక
కోడె వయసుకు వేడుక నీవిక 


వలచే జంట పై ఉరికే చలిని
వలచే జంట పై ఉరికే చలిని
వెలివేసి కౌగిట కాగాలిక


ముందుగ మనసులు ముచ్చటలాడాలి
ఆపై కౌగిట అల్లుకుపోవాలి


చెరిసగమై... సగమొకటై...
చెరిసగమై... సగమొకటై... ఆహహా...


కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది
ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో... ఓ.. ఓ.. ఓ..
చెరిసగమై... సగమొకటై... ఆహహా...


కొండా కోనా పిలిచింది... కొమ్మా రెమ్మా పిలిచింది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2542

No comments:

Post a Comment