Monday, June 12, 2017

ఈవేళ మనసే అదోలా

చిత్రం :  జీవితం (1973)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం :  సుశీల, రామకృష్ణ 



పల్లవి : 



అమ్మో..అమ్మో.. ఈవేళ మనసే అదోలా
కువకువమన్నది..ఎందుకో.. ఎందుకో..ఓ...


నిను నేను తాకితే.. నన్ను నీవు తాకితే
అంతేనేమో అది.. గిలిగింతేనేమో  
అంతేనేమో అది..  ఒక వింతేనేమో 


అంతేనేమో అది..గిలిగింతేనేమో
అంతేనేమో అది.. ఒక వింతేనేమో 



చరణం 1 :


పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది
ఎందుకో.. ఓ.. ఓఓ.. ఎందుకో
పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది
ఎందుకో..ఓ.. ఓఓ..ఎందుకో


పండులోనే రసముందని.. గండుచిలక గమనించింది
అందుకేనేమో...  రుచులను..అందుకోనేమో
అంతేనేమో అది... ఒక వింతేనేమో


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆహా..ఓహో..ఆహా..మ్మ్..ఆ ఆ ఆ ఆ అహ అహ అహ



చరణం 2 :



మన మేనులూ ఒకలాగే... పెనవేసుకుపోతున్నాయి..
ఎందుకో..ఓ.. ఓ..ఎందుకో
మన మేనులూ ఒకలాగే..ఏ.. ఏ..
పెనవేసుకుపోతున్నాయి.. ఎందుకో..ఓ.. ఓ..ఎందుకో 


ఇద్దరు ఒకరౌతారంటే... ఇదేనేమో..ఇదేనేమో
అంతెనేమో...  అది ఒక వింతేనేమో..
అంతెనేమో...  అది మరి అంతేనేమో 


మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ లలలాలలా
మ్మ్ హూ హూ లలలలలాలలలా 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2419

No comments:

Post a Comment