స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Monday, October 2, 2017
ఎదుటే ఒక అందం
చిత్రం : పండంటి జీవితం (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం
ఏ
లా
ఈ పంతం... బాలా నా సొంతం
వలపు... వసంతం..
విరిసే ఈ వేళలో... పిలిచే రాగాలలో
ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం
చరణం 1 :
అలకలు రేపిన... పులకలు చూడు
వలపుల తీయని... పిలుపులు చూడు
అలకలు రేపిన... పులకలు చూడు
వలపుల తీయని... పిలుపులు చూడు
దాగని నవ్వులు దాచకులే ... సాగిన ఈ రథమాగదులే
నీ బెట్టులెందుకు... చెల్లవులే
చిరునవ్వో..అరనవ్వో..నవ్వాలిలే..
చిరునవ్వో..అరనవ్వో..నవ్వాలిలే
ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం
ఏలా ఈ పంతం... బాలా నా సొంతం
వలపు... వసంతం..
విరిసే ఈ వేళలో... పిలిచే రాగాలలో
ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం
చరణం 2 :
హంసకు నడకలు నేర్పినదానా... నెమలికి నటనలు తెలిపినదానా
హంసకు నడకలు నేర్పినదానా... నెమలికి నటనలు తెలిపినదానా
ఒంటరితనమిక సాగదులే... తుంటరి చూపులు సోకునులే
నీ పైట రెపరెపమన్నదిలే... ఆపైన ఏమైనా అడగకులే
ఆపైన ఏమైనా అడగకులే
ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం
ఏలా
ఈ పంతం... బాలా నా సొంతం
వలపు... వసంతం
విరిసే ఈ వేళలో... పిలిచే రాగాలలో
లలలా..లలలాలా..లలలా..లలలాలా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment