Saturday, January 13, 2018

నీళ్ళేమంటున్నాయీ

చిత్రం :  పల్లెటూరి చిన్నోడు (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి



పల్లవి :

అహహహహ.. ఒహూహొహొహో
నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా
చన్నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా


నీళ్ళేకదా అని నేనీదబోతే
నిప్పులుగా మారే మరదలా

నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా  




చరణం 1 :


నీటిలోనా నిప్పు అంటే నేనూ నమ్మలేనమ్మోయ్
అదే అదే నీ వయసులోనీ ఆవిరే అవునేమో
ఉన్నమాట అన్నావు ఈ వేళా... ఆహా
ఆ వన్నెగాడు రేపాడు ఈ జ్వాలా
ఒహో..హు హు..హ హా


నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా 



చరణం 2 :


చిలిపిగ విసిరే చలిగాలీ నీ చెవిలో..
నీ చెవిలో ఏమని చెబుతున్నదీ
ఏమని ఏమని చెబుతున్నదీ
నీవున్నచోటే మీ అన్న ఉంటే
నీవున్నచోటే మీ అన్న ఉంటే
ఆ వరసే వేరని అంటున్నదీ
ఆ వరసే వేరని అంటున్నదీ


నీళ్ళేమంటున్నాయీ మరదలా
చన్నీళ్ళేమంటున్నాయీ మరదలా


నీళ్ళో నిప్పులో తెలియదు గానీ
నా ఒళ్ళంతా ఉడుకెత్తే ఎదోలా
ఎప్పుడూ జరగలే... ఇల ఇల ఇల ఇలా



చరణం 3 :


ఇందాకలేనీ ఈ వింత వేడీ...  ఈ క్షణమే ఏల కలిగిందమ్మో
నీ ఒంటిలోనా నిలువని ఆ వేడి...  నిరుపై నాలో ఉరికిందమ్మో
రేపో మాపో వస్తాడు తగినోడూ... ఈ తాపమంతా తగ్గించి పోతాడూ
రేపో మాపో వస్తాడు తగినోడూ... ఈ తాపమంతా తగ్గించి పోతాడూ


హుహు హుహు హుహుహు హుహుహు
హుహు హుహు హుహుహు హుహుహు
హుహు హుహు హుహుహు హుహుహు
హుహు హుహు హుహుహు హుహుహు 

No comments:

Post a Comment