Friday, January 19, 2018

శ్రీ రఘురాం జయరఘురాం

చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల 
గీతరచయిత : 
నేపధ్య గానం : పి.బి. శ్రీనివాస్, సుశీల  

పల్లవి :శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః
సమస్త కళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహచంచరీకః...
నిరంతరం మంగళ మాతనోతు


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


శ్రీ రఘురాం జయరఘురాం... సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం చరణం 1 :అన్నదమ్ముల ఆదర్శమైనా...  ఆలూమగల అన్యోన్యమైనా
అన్నదమ్ముల ఆదర్శమైనా...  ఆలూమగల అన్యోన్యమైనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తండ్రిమాటను నిలుపుటకైనా...  ధరలో మీరే దశరథరాం 


శ్రీ రఘురాం జయరఘురాం... సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 


చరణం 2 :వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ...  వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ...  వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలసి మాగృహం శాంతినివాసం...  సలుపవె శుభగుణ శోభితరాం


శ్రీ రఘురాం జయరఘురాం... సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం


No comments:

Post a Comment