Friday, February 9, 2018

ఆహా..అందముచిందే

చిత్రం :  ఆడబ్రతుకు (1965)
సంగీతం :  విశ్వనాథన్ రామమూర్తి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఆహా..అందముచిందే హృదయ కమలం
అందుకునే రాజొకడే... ఆహాహాహా
అందుకునే రాజొకడే   


ఆహా..అందముచిందే హృదయకమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా...  అందుకునే రాజొకడే
ఆహా..అందముచిందే హృదయకమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా...  అందుకునే రాజొకడే



ఆహా..అందముచిందే హృదయకమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా...  అందుకునే రాజొకడే


వేలతారకల బృందములోన... వెలిగే చందురుడొకడే
వెలిగే చందురుడొకడే... ఆ... ఆ... ఆ... ఆ... 


ఆహా..అందముచిందే..హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే




చరణం 2 :




వెన్నెలరేకుల వాకిళ్లు తీసి... సన్నని వలపుల సాంబ్రాణి వేసి
వెన్నెలరేకుల వాకిళ్లు తీసి... సన్నని వలపుల సాంబ్రాణి వేసి
ఎదురు చూసేది... ఎవరికోసమే
మదిలో దాగిన మరుని కోసమే
మదిలో దాగిన మరుని కోసమే


ఆహా..అందముచిందే హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే



చరణం 2 :




ఆహా హా హా హా ఆహా ఆహా ఆహా
ఆహా హా హా హా ఆహా ఆహా ఆహా


కత్తులు దూసి జడిపించువాడు
మెత్తని ప్రేమను సాధించలేడు
కన్నుల బాసలు తెలియనివాడు
కన్నియ మనసును గెలువగలేడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


ఆహా..అందముచిందే హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే


ఆహా..అందముచిందే హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7067

No comments:

Post a Comment