Monday, March 26, 2018
గోపాల బాల నిన్నే కోరి
చిత్రం : భలే తమ్ముడు (1969)
గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
గొపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
ఏ మూఢులు కాదంటున్నా... నా మనసే నీదేనన్న..
ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న..
నిన్ను నమ్మిన వాన్ని నట్టేటా ముంచేస్తావో..
గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
సిరులంటే ఆశ లేదు... వరమేమి అక్కరలేదు
నా ముద్దు మురిపాలన్నీ తీర్చేదాక..
గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment