దారి తప్పి ఇటు చేరితివా... నీ దారి చూసుకోవోయి... నా దరికి రాకు... రాకోయి..
చరణం 1 :
కూరిమి కలిగిన తరుణివి నీవని... తరుణమునెరిగియే చేరితినే కూరిమి కలిగిన తరుణివి నీవని.. తరుణమునెరిగియే చేరితినే నీ నెరినెరి వలపునే కోరితినే... నీ నెరినెరి వలపునే వేడితినే...
No comments:
Post a Comment