స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Monday, October 8, 2018
వన్నెల చిన్నెల నెర
చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి
వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి
చరణం 1 :
కని విని ఎరుగము గదా... ఇది ఎంతో వింత సుమా
కని విని ఎరుగము గదా... ఇది ఎంతో వింత సుమా
కాలులే సతికి కన్నులే గీటు చతురులే పెనిమిటైనా
వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి
చరణం 2 :
అలక లేలనె చెలీ... అలవాటున పొరపాటదీ
అలక లేలనె చెలీ... అలవాటున పొరపాటదీ
మురిసిపోవాలి చల్లని ఈ రేయి... పరిమళించాలి హాయి
వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి
అహహహహహ.. ఓహొహొ ఓహొహొహో..
ఉమ్మ్..ఉమ్మ్.. ఉమ్మ్మ్
1 comment:
Krishna Prasad Battula
July 9, 2025 at 3:33 AM
ఈపాట పాడింది ఘంటసాల, సుశీల కాదు ఘంటసాల, లీల
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
ఈపాట పాడింది ఘంటసాల, సుశీల కాదు ఘంటసాల, లీల
ReplyDelete