స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Friday, December 28, 2018
చేసుకొన్న వాళ్ళకు
చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు
పల్లవి :
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత... మహాదేవా కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను... గురుదేవా ఔనంటావా?
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత... మహాదేవా కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను... గురుదేవా ఔనంటావా?
అరె బచ్చా అరె కచ్చా.... అరె లుచ్చా అరె తుచ్చా
చరణం 1 :
తేలును చంపాలంటే... చెప్పే చాలు
పామును చంపాలంటే... కర్రే చాలు
తేలును చంపాలంటే... చెప్పే చాలు
పామును చంపాలంటే... కర్రే చాలు
నిలువెల్ల విషమున్న మీలాంటి నీచులను
మనుషుల్లా కనిపించే మీలాంటి బూచులను
కొట్టాలంటే చాలు... చిట్టి చిటకెనవేలు
అరె బచ్చా అరె కచ్చా... అరె లుచ్చా అరె తుచ్చా
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా... కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను... గురుదేవా ఔనంటావా?
చరణం 2 :
అసలైన పెళ్ళికొడుకు వచ్చాడురా
అడుగులకు మడుగులొత్తి సేవ చేయరా
అసలైన పెళ్ళికొడుకు వచ్చాడురా
అడుగులకు మడుగులొత్తి సేవ చేయరా
ఊదరా బాకాలు... కొట్టరా బాజాలు
పట్టరా హారతులు... వెయ్యరా తలంబ్రాలు
జరిగింది కల్యాణం... ముందుంది వైభోగం
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా... కాదంటావా..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment