చిత్రం : టైగర్ (1979) సంగీతం : సత్యం గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఒకటి..రెండు..మూడు..నాలుగు..ఐదు..ఆరు..ఏడు అబ్బో..అమ్మో..అయ్యయ్యో.. ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో నా వల్ల కాదు కాదురో... ఓరి నాయనో కళ్ళు తిరిగిపోతున్నాయ్... కాళ్ళు వణికిపోతున్నాయ్ తియ్యలేను గుంజీలు... తిప్పలు పెట్టకురో..ఓఓఓ
No comments:
Post a Comment