అంతు తెలియని యాతనలతో... అలమటించేఆర్తజనులకు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ స్నేహశీలీ..స్వాగతం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం
మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం
చరణం 3 :
పనికిరావని..పారవేసిన మోడువారినజీవితాలకు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చిగురుటాశల దారి చూపిన... మార్గదర్శీ..స్వాగతం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం
మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం స్వాగతం..స్వాగతం..మ్మ్ బ్రతుకు అర్థం తెలియజేసిన... మంచి మనిషికి స్వాగతం..మ్మ్ స్వాగతం..మ్మ్
No comments:
Post a Comment