కలికీ నీ కల తీరగా... ఇలకే చంద్రుడు జారెగా చిలకా నీ జత చేరగా... ఒడిలో ఇంద్రుడు వాలెగా అరెరెరె బంగారు జింక... నీకు ఇంతలోనె అంతటి సిగ్గా సిగ్గా అప్పుడే ఏమైంది గనకా... ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా కంటి విందుగా జంట కట్టగా... హోరు హోరు హోరుమంటూ ఊరువాడా అంత చేరి హుషారు హంగామా అహా ఖుషీగా చేద్దామా
No comments:
Post a Comment