Showing posts with label కొత్త దంపతులు (1984). Show all posts
Showing posts with label కొత్త దంపతులు (1984). Show all posts
Wednesday, January 8, 2020
ఏ రాగభావాలతో
చిత్రం : కొత్త దంపతులు (1984)
ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
ఈ ప్రేమ తాంబూలమిచ్చిందిలే... మా ఇంటికి తోరణమై తోచిందిలే
ఏ తీపి స్వప్నాలతో... సంసారముదయించునో...
పెళ్ళిళ్ళు నూరేళ్ళ ఫలితాలనీ ప్రేమించినవారికివే పాఠాలనీ
మావారు పంచారు ఇన్నాళ్ళకి
అనురాగ గీతాలు అమృతాభిషేకాలు...
ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
Subscribe to:
Posts (Atom)