Showing posts with label ప్రజానాయకుడు (1972). Show all posts
Showing posts with label ప్రజానాయకుడు (1972). Show all posts
Friday, June 5, 2020
ఏరువాకమ్మా మాకెదురు రావమ్మా
చిత్రం : ప్రజానాయకుడు (1972)
ఏరువాకమ్మా ... మాకెదురు రావమ్మా
దున్నాలి దుక్కులు నిండాలి డొక్కలు...
ఏరువాకమ్మా... మాకెదురు రావమ్మా
బుట్టల్లో బువ్వతో.. దుత్తల్లో చల్లతో
వేడి నీళ్ళు కాచున్నాను.. వేడి అన్నం వండిన్నాను
ఏరువాకమ్మా.. వేరెవరో కాదమ్మా...
Subscribe to:
Posts (Atom)