Friday, August 3, 2012

నవ్వింది మల్లె చెండు

చిత్రం : అభిలాష (1983) 
సంగీతం : ఇళయరాజా 
గీతరచయిత : వేటూరి 
నేపథ్య గానం : బాలు, జానకి 



పల్లవి  :



యురేకా....
తారత్త తారత్త తారత్తా
తారత్త తారత్త తారత్తా


నవ్వింది మల్లె చెండు... నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు... జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా


నవ్వింది మల్లె చెండు... నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు... జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా...
సకమిక సకమిక సకమిక సకమికా 




చరణం 1 :



నవ్వు సిగ్నల్ నాకివ్వగానే... నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే
నవ్వుతోనె కదిలెయ్యగానె...  నాటుకున్నాయ్ నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం... కనురెప్పల్లో నీ తాళం
కన్నుకొట్టి కమ్ముకుంట... కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప...  రపప్పా రపప్ప
కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంటా 




నవ్వింది మల్లె చెండు...  నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు...  జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా... హా హా హా 




చరణం 2 :


కస్సుమన్న ఓ కన్నెపిల్ల...  యస్సు అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి  నే  కౌగిలిస్తే... అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీకోసం...  ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టీ మొక్కుకుంటా... మూడు ముళ్ళు వేసుకొంటా
షబబ్బా రిబబ్బా షబబ్బా రిబబ్బ రిబరిబ
ఏడు జన్మలేలుకుంటా నేను జంటగా 




నవ్వింది మల్లె చెండు... నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు... జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా
యురేక సకమికా... నీ ముద్దు తీరేదాకా...  హుర్రే



No comments:

Post a Comment