Sunday, December 9, 2012

ఒక నెలవంక చిరుగోరింకా

చిత్రం: కోతల రాయుడు (1979)
సంగీతం: చక్రవర్తి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

కోక్కలంకా..కొడవలంకా..లంకా కాదూ..రాముడిపేట..ముత్యాబియ్యం..మునగాచెక్క..
ఏకుల సుద్ద..యెన్నెలముద్ద..లింగు లిటుక్కు..హహహహ
చీమ చిటుక్కు హ హహహ
కథ చెప్పనా..?
చెప్పు బాబాయీ..చెప్పుబాబాయీ..మూ

ఒక నెలవంక ఆ చిరుగోరింకా..ఆ
అందాల దీపం..ఆనంద రూపం..
మా చిట్టి పాపాయీ పుట్టిన రోజే పండగా

ఒక నెలవంక ఆ..ఒక నెలవంకా..ఆ
చిరుగోరింకా..ఆ..చిరుగోరింకా..ఆ
అందాల దీపం....అందాల దీపం
ఆనంద రూపం....ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ పుట్టిన రోజే పండగా..హా..

చరణం 1:

నెలవంక పుట్టిన రోజే గోరింక పాడేదీ....
లలలల ..లలలలల లా..
గోరింక పాటలతోటే నెలవంక పెరిగేది..
లల లల లల లల లా

నెలవంక పుట్టిన రోజే గోరింక పాడేదీ
గోరింక పాటలతోటే నెలవంక పెరిగేది
పెరిగిన పాపకు ఈడొస్తే..ఏ..ఏ..ఏ
పున్నమి చంద్రుడు తోడొస్తే..ఏ..ఏ..ఏ
తాతయ్యే చుక్కల పల్లకి ఇస్తాడట..
ఈ బాబాయే..బంగరు పక్షిని తెస్తాడట

ఒక నెలవంక ఆ..ఒక నెలవంకా..ఆ
చిరుగోరింకా..ఆ..చిరుగోరింకా..ఆ
అందాల దీపం....అందాల దీపం
ఆనంద రూపం....ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ ఉల్బుల ఉల్బుల హాయే పండగా..పండగ హా..

లా లలా హా లా లలా హా లా లలా హా లా లలా హా
లలా హా లలా హ లలా..ఆహా..ఆ.ఆ

చరణం 2:

నిజమన్నదే లేని నిరుపేద లోకంలో..ఓ..ఓ
లల లల లా లల లల లా లల లల లా
చదరంగ మాడాలి హృదయాంతరంగంలో
లల లల లల లల లల లల లా

నిజమన్నదే లేని నిరుపేద లోకంలో..ఓ..ఓ
చదరంగ మాడాలి హృదయాంతరంగంలో..ఓ..ఓ..

ఆడిన ఆటకు గెలుపొస్తే..ఓటమి తెలియని ఆటొస్తే..ఏ..ఏ
కథ కంచికే చేరి పోతుందట
నీ హృదయాలలో నిలిచి పోతుందట

ఒక నెలవంక ఆ..ఒక నెలవంకా..ఆ
చిరుగోరింకా..ఆ..చిరుగోరింకా..ఆ
అందాల దీపం....అందాల దీపం
ఆనంద రూపం....ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ లల్లలలాలా పండగా..పండగ ఆ..ఆ..ఆ..అహహా..
లలలాలా..లలలాలా..హహహ లలలాలా లలలాలా..హహ
లలలాలా..లలలాలా డుడుడూడూ..డుడుడూడూ ఓ హహహ

No comments:

Post a Comment